సినీ ఇండస్ట్రీలో తన నటనతో జాతీయ అవార్డు పొందే స్థాయికి ఎదిగి ఆస్తిలో కూడా అంతే స్టార్ డం ను అనుభవించింది . అంతేకాదు ప్రతి ఒక్కరికి అన్నదానం చేసి అన్నదాత గా గుర్తింపు పొందింది. ఇక తన ఆస్తిని పేద ప్రజలకు ఇచ్చి , చివరకు నిరుపేదగా మారి కుటుంబ కలహాలు ,ఆర్థిక సమస్యల కారణంగా కోమాలోకి వెళ్లి మరణించింది.