ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ నేర్చుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా బాలీవుడ్ లో ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి హీరో సిక్స్ ప్యాక్ లేదా యైట్ ప్యాక్ లుక్ తోనే కనిపిస్తారు. అందువల్లే సాయి శ్రీనివాస్ కసరత్తులు కూడా చేస్తున్నారు.