'పుష్ప' సినిమా యూనిట్ కి కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది.కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందో..మళ్ళీ షూటింగ్ ఆగిపోయితుందేమో అనిప్రతీ క్షణం భయపడుతున్నారట యూనిట్ సభ్యులు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు..డైరెక్టర్ సుకుమార్ తో కలిసి మిగిలిన షూటింగ్ విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం..