‘స్లం డాగ్ మిలియనీర్’తో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ ఫిదా పింటో. నాలుగేళ్ళుగా తన ప్రియుడు కోరి ట్రాన్ తో డేటింగ్ లో ఉంది. ఈ జంట 2019 లోనే నిచ్చితార్ధం అయినట్లు ప్రకటించింది. కానీ పెళ్లి డేట్ మాత్రం ఎనౌన్స్ చేయలేదు. కాగా తాజాగా ఈ హీరోయిన్ తాను తల్లి కాబోతున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.