తాజగా రామ్ చరణ్ RRR సెట్ లో అడుగు పెట్టగా..వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.అయితే అదే ఫొటోలో చరణ్ పక్కన ఒక బుడ్డోడు కూడా ఉన్నాడు.సినిమాలో అల్లూరి సీతారామరాజు ఒక పిల్లవాడిని కాపాడే సీన్ ఉంటుందట.అయితే ఇది వరకే ఆ పిల్లాడితో కొన్ని సీన్స్ తీయగా.. మిగిలిన సీన్స్ కోసం ఆ పిల్లాడు షూటింగ్ కి వచ్చినట్లు తెలుస్తోంది.