గోవిందుడు అందరివాడేలే సినిమా కథ రావడానికి అక్కినేని ఫ్యామిలీనే కారణమట.అయితే సినిమా కథ బాగున్నప్పటికి సెకండ్ ఆఫ్ పై నాగార్జున అంతగా ఆసక్తి చూపలేదు.దీంతో ఈ సినిమా కథని మెగాస్టార్ చిరంజీవికి వినిపించగా.. అది చిరూ కి బాగా నచ్చి వెంటనే ఒప్పుకొని రామ్ చరణ్ ని హీరోగా ఫిక్స్ చేసేసారు..