బాలయ్య కూడా త్వరలోనే 'అఖండ' సెట్ లో అడుగుపెట్టనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జూలై నెలలో తిరిగి పునప్రారంభం కానుంది. ఇక కొత్త షెడ్యూల్ షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లోని చారిత్రాత్మక ప్రదేశాలైన గండి కోట,కడప, చిత్తూరు వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది.