వేణుమాధవ్ కు ECILనుంచి మౌలాలి వరకు మొత్తంగా తనకి పది సొంత ఇల్లు ఉన్నాయని అప్పట్లో తెలిపారు వేణుమాధవ్. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాలో వేణుమాధవ్ కు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కూడా తెలిపారు. పైగా వేణుమాధవ్ గారు చనిపోయిన తరువాత తన భార్య,కొడుకులు కూడా ఇంటర్వ్యూలో మేము ఆర్థికంగా బాగానే ఉన్నాము అని చెప్పారు. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం వారి ఆస్తుల విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని తెలపడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.