పెళ్లి సందడి సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది 'దీప్తి భట్నాగర్'. ఆ సినిమాలో 'సౌందర్య లహరి'అనే పాటలో మొహం చూపించకుండా తన నడుము అందాలతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా దీప్తి భట్నాగర్ తన ఇన్స్టాగ్రామ్ లో పలు ఫోటోలు షేర్ చేసింది. ఎంతో గ్లామర్ గా ఉన్న ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..