సురేఖ వాణి సినీ ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ గుర్తింపు పొందింది. తన కూతురు తో కలిసి కొన్ని వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.