కరోనా విజృంభణ నేపథ్యంలో థియేటర్లు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమలు ఓటీటీ బాటపట్టాయి. కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు కరోనా విజృంభణ కొంత మేర తగ్గనప్పుడు థియేటర్లు కొద్ది రోజులపాటు తెరుచుకున్నాయి. కానీ మరలా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ వేగంగా వ్యాప్తి జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి థియేటర్ల మూసివేయబడ్డాయి.