రష్మిక ఇటీవల తన అభిమానులతో చిట్‌చాట్ పేరిట లైవ్ చాట్ కొనసాగించింది. ఇక అందులో భాగంగానే ఒక నెటిజన్ నీ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మాలాంటి వాళ్ళకి ఉండాల్సిందేమిటి? అని అడిగారు. దీనికి సమాధానంగా రష్మిక ఏకంగా ఒక లిస్ట్ చెప్పేశారు.. నైస్ గాయ్ , క్యూట్ గా వుంటూ బాడీ ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉండాలని చెప్పారు