అవికా గోర్ కెరీర్ బాగా సాగుతున్న సమయంలో, సినిమాలకు గుడ్‌బై చెబుతున్నారని వదంతులు రావడంతో.. ఆమె దీనిపై స్పందిస్తూ.. నేనెప్పుడూ సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని ఎక్కడ ప్రకటించలేదు."నాకు వరుస సినిమాలు హిట్ అవడంతో.. కొంతమంది పెద్ద స్టార్ హీరోయిన్లు నాకు అవకాశాలు రాకుండా చేశారని చెప్పుకొచ్చింది". అంతేకాకుండా అవికాగోర్ కు ఛాన్స్ లు ఇవ్వొద్దంటూ.. వారు తెలిపినట్లు ,తనకు తెలిసిన ఇద్దరు డైరెక్టర్లు కూడా చెప్పారని ఆమె తెలిపింది.