బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా చాలా మంది నటులు పరిచయమైయ్యారు. ఇక జబర్దస్త్ జంటల్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.