ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యి.. ఎన్టీఆర్ ఇలాంటి డ్యాన్సర్‌ను ఎప్పుడూ చూడలేదని ఎంతటి కష్టమైన మూమెంట్స్ అయినా ఈజీగా చేస్తాడు అని తెలిపింది. అంతేకాదు వర్క్ లో చాలా డెడికేటివ్ గా ఉంటాడు అని తెలిసింది. ఇక బాలకృష్ణ గారు సెట్ లో చిన్నపిల్లల లాగా ఉంటాడని, అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది.