అభిమానులు తలుచుకుంటేనే ఏదైనా చేయగలరని మరోసారి ఫ్రూవ్ అయింది. ముఖ్యంగా మన ఇండియన్ సినిమాలోనే ఇలాంటి రికార్డులు నమోదవుతుంటాయి. అది కూడా కొంత మంది స్టార్ హీరోలకు మాత్రమే పరిమితం అవుతుంది. స్టార్ హీరోల అభిమానులు తలుచుకుంటే వారి హీరో పేరిట చెరగని రికార్డులను సెట్ చేసి పడేస్తారు.