టాలీవూడ్ రొమాంటిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకి తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకున్నారు స్టైలిష్ స్టార్. అయితే ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది.