తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది రష్మీక మందన్న.ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ తో తన రిలేషన్ షిప్ గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా..దానికి రష్మీక సమాధానమిస్తూ.."విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం మంచి స్నేహితులం. విజయే నా బెస్ట్ ఫ్రెండ్" అని సమాధానం ఇచ్చింది.