తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన సొంత టాలెంట్ తో ఇండ్రస్టీ లో అడుగుపెట్టి..ఆపై అంచెలంచెలుగా ఎదిగి అగ్ర హీరో స్థాయికి చేరుకొని మెగాస్టార్ గా కొన్ని కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.దాదాపు 40 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో 150 కి పైగా సినిమాలు చేసాడు చిరు.