తాజాగా సింగర్ సునీత కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తన భర్తకు ఉన్న మ్యాంగో మీడియాలోనే సునీత వెబ్ సిరీస్ లకు నిర్మాతగా పని చెయ్యడానికి సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.