టాలీవుడ్ ఫిల్మ్ ఇండ్రస్టీ లో ఉన్న స్టార్ హీరోలు..సినిమా సినిమాకి మధ్య రెండేళ్లకు పైగా గ్యాప్ గ్యాప్ తీసుకున్నారు. వారిలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలు ఉండటం గమనార్హం..