ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన తో కలిసి తన తల్లిదండ్రులతోనే ఉంటున్న విషయం తెలిసిందే. అందుకోసమే తను, తన భార్య ఉపాసన సపరేటుగా ఉండడం కోసం ఒక ప్రత్యేకమైన ఇళ్లు ను రూపొందించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ గృహనిర్మాణానికి ఏకంగా 38 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తాజా సమాచారం. ఇక తన తండ్రి ఇటీవల ఇంటిని అత్యధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించుకున్న విషయం తెలిసిందే. ఇక అంతకంటే ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించి ఇంద్ర భవనం లా నిర్మించుకోవాలని అనుకుంటున్నాడు రామ్ చరణ్.