నయన్ కన్నా విగ్నేష్ దాదాపు 10 నెలలు చిన్నవాడని విక్కి పీడియా తెలుస్తున్న లెక్క.అయితే ఈ విషయాన్ని కూడా విగ్నేష్ శివన్ దాచకుండా ఓ ఇంటర్వ్యూలో తనకంటే నయన్ 10 నెలలు పెద్దదని బహిరంగంగా చెప్పాడు.