బాలీవుడ్ లోనే ఎంతో పేరున్న హకీమ్ అనే హెయిర్ స్టైలిస్ట్ ఇంతకు ముందు ప్రభాస్ సాహో కి పని చేసాడు.ఇప్పుడు సలార్ కోసం కూడా ఇతనే హెయిర్ స్టైలిస్ట్ గా పని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రభాస్ కి ఒక్కసారి హెయిర్ సకట్ చేసినందుకు గాను దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తాడట హకీమ్...