ఇంద్రజ భర్త పాపులర్ టీవీ ఆర్టిస్ట్, ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించాడు. ఇక తన భర్త తెలుగులో ఏ సీరియల్స్ నటించకపోయినా,తమిళ్ లో ఎక్కువగా సీరియల్స్ లో నటించారు. అంతేకాకుండా తెలుగులో సీరియల్స్ లో డబ్బింగ్ చెప్పడం ద్వారా అందరికీ సుపరిచితులు అయ్యారు.