ప్రముఖ నటుడు విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించారు. ప్రస్తుతం ఆమె లేడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.