విజయశాంతి, బాలకృష్ణ కలిసి ఏకంగా 16 సినిమాల్లో నటించి మంచి విజయాన్ని అందుకుంది ఈ జోడి. అప్పట్లో ఈ జోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది కానీ కొంతమంది వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని పుకార్లు సృష్టించారు. అంతేకాదు వీరిద్దరూ ఏ చిన్న ఫంక్షన్ లో కలిసినా సరే ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.