తెలుగు నటి అంజలి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే అంజలి పేరుకు తెలుగమ్మాయి అయినా కూడా ఆమెకి తమిళనాటే ఎక్కువ ఇమేజ్ఉంటుంది. అంజలి ఫోటో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.