కత్తి మహేష్ రోజు రోజుకు కోరుకుంటున్నా కూడా అతడు మరణించాడని కొందరు....కండ్లు పోయాయని మరి కొందరు కామెంట్స్ ,పోస్టులు పెడుతున్నారు. కాగా దీనిపై ఐపీఎస్ ఆఫీసర్... ఆంధ్రప్రదేశ్ సిఐడి అదనపు డీజీ పివి సునీల్ కుమార్ రియాక్ట్ అయ్యారు. అంతే కాకుండా కామెంట్లు చేస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే కనీస మానవత్వం విలువలు లేకుండా అతను చనిపోవాలి అంటూ కోరుకోవడం అమానుషమని అన్నారు. అదే మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇలాగే ఆలోచిస్తారా..? అంటూ ప్రశ్నించారు.