తాజాగా దిలీప్ కుమార్ కు మరోసారి శ్వాస సంబంధిత వసమస్యలు రావడంతో ముంబై లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్పించారు.ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని,ఐసీయూలో చికిత్సను తీసుకుంటున్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.