విజిల్ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందిన వర్ష..ప్రస్తుతం "స్టాండ్ అప్ రాహుల్" సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాలో ఈమె కూడా జులాయి సినిమాలు ఇలియానా తన పళ్లకు వేసుకున్న బ్రేస్ లాగే , వర్ష కూడా ఈ సినిమాలో పళ్ళకు బ్రేస్ వేసుకొని కనిపిస్తుందట.