ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప, దృశ్యం2 వంటి సినిమాలు ఓటీటీల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే లిస్ట్ లోమరో యువ హీరో సందీప్ కిషన్ కూడా చేరిపోయాడు..సందీప్ కిషన్ తాజా చిత్రం 'గల్లీ రౌడీ' త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది