రెమ్యునరేషన్ విషయం లో రవితేజ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇక పై తన సినిమాలకు సంబంధించి లాభాల్లో వాటా తీసుకొనున్నాడట.దీని ప్రకారం రవితేజకి సినిమా రిలీజ్ కు ముందు ఇవ్వాల్సిన మొత్తం లో కొంత తగ్గింది ఇస్తారన్నమాట.ఇందులో భాగంగానే ప్రొడక్షన్ హౌజ్, రవితేజ టీమ్ కలిసి ఈ విషయంలో ఎంత షేర్ తీసుకోవాలి అనేది ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.