పూనమ్ ఫోటోలను చూసిన నెటిజన్లు మరీ ఇంత హాట్ గా ఫోటోలను పెడుతున్నారు తిరిగి పూనమ్ హీరోయిన్ గా నటించబోతుందా అని అనుకుంటున్నారు. అయితే దీనిపై పూనమ్ కౌర్ టీమ్ స్పందించింది. పూనమ్ సరదా కోసమే సోషల్ మీడియాలో ఫోటోలను పెడుతున్నారని పేర్కొంది. అంతే కాకుండా పూనమ్ కు హీరోయిన్ గా నటించడంపై ఆసక్తి లేదని తెలిపారు.