మగధీర సినిమా వచ్చి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది.ప్రస్తుతం రాజమౌళి, రామ్ చరణ్ ల కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత మగధీర కి సీక్వెల్ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తాజా సమాచారం.