ఈ రోజు రాధే శ్యామ్ షూటింగ్లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పాల్గొన్నట్లు సమాచారం.  ప్రభాస్ తో కృష్ణంరాజు కి ఉన్న కాంబినేషన్ సీన్స్ ని తాజాగా షూట్ చేస్తున్నారట చిత్ర యూనిట్.అలాగే ఇందులోనే ప్రభాస్ పై గ్రీన్ మ్యాట్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరపనున్నట్లు తెలుస్తోంది..