జూలై 1 నుంచి 31వ తేదీ వరకు సినీ సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకలు జరగడం విశేషం. జులై ఒకటో తేదీన కోదండరామిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలతో మొదలై జూలై 31న శరత్ బాబు, అల్లు రామలింగయ్య, ప్రముఖ నటుడు అలాగే దర్శకుడైన మణివన్నన్ ,మొహమ్మద్ రఫీ లు జన్మించారు.