రీసెంట్ గానే కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా అనౌన్స్మెంట్ రావడంతో.. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా మొదలయ్యిందేమో అని అనుకున్నారంతా.కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పుడే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యిందట.ఇప్పటికే ఏకంగా 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందట ఈ సినిమా.