తాజాగా బన్నీ ఐకాన్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.అంతేకాదు మరో మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తాజా సమాచారం. ఐకాన్ కోసం సుకుమార్ ని మూడు నెలల సమయం అడిగినట్లు తెలుస్తోంది.అందుకు సుక్కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.