చిత్ర పరిశ్రమలో హీరో నితిన్ కి హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే ఆయన భీష్మ సినిమా కంటే ముందు నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్స్ అయ్యాయి. ఇక రష్మికతో జతకట్టిన నితిన్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.