తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కప్పటి సీనియర్ హీరో సుమన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. సుమన్ హీరోగా రాణిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు.