రాధిక తన జీవితంలో అన్నీ విజయాలనే అనుభవించింది. నటిగా సూపర్ హిట్ విజయాన్ని అందుకోగా, బిజినెస్ ఉమెన్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు బుల్లితెర నటిగా, నిర్మాతగా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కానీ డబ్బులు లేక ఫండింగ్ కోసం ఇతరులను అడగాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఇక ఇద్దరూ బాగా సంపాదిస్తున్నప్పటికీ ఆర్థికపరంగా ఇతరుల దగ్గర అప్పులు కూడా చేస్తున్నారట. అయితే వీరి సంపాదన పక్కన పెడితే , ఎందుకు అప్పులు చేస్తున్నారు అనే విషయం గురించి ఇంకా తెలియ రాలేదు.