యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఎలాంటి వ్యసనాలకు బానిస కాకుండా.. వాటికి దూరంగా ఉంటారు. సినిమాల్లో రాకముందు ఆయన కొంతకాలం విజయవాడలో పొగాకు వ్యాపారం కూడా చేశాడు. అప్పుడు ఎన్టీఆర్కు చుట్ట కాల్చడం అలవాటు చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత తన లైఫ్ స్టైయిల్ను మార్చుకున్నారు.