ఫిబ్రవరి 13న 2015 లో విడుదలై ,ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమాతో తన కసి మొత్తం NTR తీర్చుకున్నాడని చెప్పవచ్చు. సినిమా చివరిలోని ఒక ట్విస్టుతో అందరినీ ఎంతగానో అలరించారు ఎన్టీఆర్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో తోనే నడిపించారని చెప్పవచ్చు. ప్రపంచం మొత్తం గా 41.19 రూపాయల షేర్ ను రాబట్టింది.ఎన్టీఆర్ తల్లి "నందమూరి షాలిని"ఎన్టీఆర్ భార్య "లక్ష్మీ ప్రణీత " ఈ సినిమాను సగం వరకు చూసి "ఎందుకు చేసావ్ ఇలాంటి సినిమా అని"ప్రశ్నించారట. కానీ ఎన్టీఆర్ సినిమాను పూర్తిగా చూడమని తెలపడంతో.. సినిమా చూసిన తర్వాత వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.