కమల్ హాసన్ - శ్రుతి హాసన్, అక్షర హాసన్,అనిల్ కపూర్ - సోనమ్ కపూర్,రణధీర్ కపూర్ - కరీనా కపూర్, కరిష్మా కపూర్,శతృఘ్న సిన్హా - సోనాక్షి సిన్హా,. శక్తి కపూర్ - శ్రద్దా కపూర్,సైఫ్ అలీ ఖాన్ - సారా అలీ ఖాన్,రాజశేఖర్ - శివాని రాజశేఖర్,శివాత్మిక రాజశేఖర్,నాగబాబు - నిహారిక..వీళ్ళే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోల కూతుళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.