మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎన్నికల గొడవల్లో కొందరు 'మా' మాజీ అధ్యక్షుడు నరేష్ ని కూడా లాగి మరీ ఆయనపై విమర్శలు చేస్తున్నారు.అయితే తాజాగా వీటికి ధీటుగా కౌంటర్లు ఇచ్చాడు నరేష్..తాజాగా ఈ చర్చ పై నరేష్ మాట్లాడుతూ..తన విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక విధంగా.. నాగబాబు మరో విధంగా మాట్లాడారని నరేష్ వాళ్లపై ఫైర్ అయ్యారు...