ఎన్టీఆర్ తో రెండు సినిమాల్లో నడిచిన సమీరా.. ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి.నిజానికి ఈ హీరోయిన్ మన తెలుగు అమ్మాయి కావడం తో అందరూ ఈ వార్త నిజమే అనుకున్నారు.. ఆ తరువాత వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే ప్రేమ పెళ్లి వంటి ఆలోచనలు లేవని మా స్వేచ్ఛమైన స్నేహాన్ని ఇలా అపార్థం చేసుకున్నారని వాళ్లు చాలా బాధ పడ్డారట...