2000 సంవత్సరం శ్రీకాంత్ కి చాలా కీలకం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సంవత్సరం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలను విడుదల చేసి.. ఒక్క ప్లాప్ కూడా లేకుండా 8 హిట్లను అందుకున్నాడు