జులై 4 వ తేదీ న అల్లూరి సీతరామరాజుగారి జయంతి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తారేమోనని రామరాజు క్యారెక్టర్ లో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.