తాజాగా పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ కథను సిద్ధం చేశారట ఈ రచయిత. వెంటనే పవన్ ను కలిసి కథను వినిపించగా పవన్ వెంటనే ఓకే చెప్పారట.అంతేకాదు తనకు ఈ కథ బాగా నచ్చిందని ఇలా రకరకాల గాషిప్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అవన్నీ కూడా అవాస్తవమని పవన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.